నేనంటే నీకెందుకో ఈ ప్రేమ.. (Nenante Neekenduko ee Prema..)

నేనంటే నీకెందుకో ఈ ప్రేమ.. (Nenante Neekenduko ee Prema..)

Asher's SongsBin 02

నేనంటే నీకెందుకో.. ఈ ప్రేమ.. నన్ను మరచిపోవెందుకో..
నా ఊసే నీకెందుకో.. ఓ యేసయ్యా.. నన్ను విడిచిపోవెందుకో..
కష్టాలలో.. నష్టాలలో.. వ్యాధులలో.. బాధలలో..
కన్నీళ్లలో.. కడగళ్లలో.. వేదనలో.. శోధనలో..
నా ప్రాణమైనావు నీవు.. ప్రాణమా…

Related tracks

See all