Homam2

మన నిత్ర క్యాలెండరు వారు దేవి నవరాత్రుల పర్వదినం సందర్భంగా మూడు రోజులు( 21-10-2023 నుండి 23-10-2023) పాటు నవ చండీ పారాయణ సహిత చండీ హవనం(పరోక్ష సేవ/Virtual సేవ మాత్రమే) ను నిర్వహిస్తున్నారు.