వేరుశెనగలో అంతర పంటల సాగు

వేరుశెనగలో అంతర పంటల సాగు

RFIS-ADVISORIES

రబీ వేరుశనగ సాగు చేసే రైతులు ప్రతి 7 వేరుశెనగ సాళ్ళకు ఒక కంది లేక ఒక ఆముదం సాలు వేసుకోవాలి. లేదా ప్రతి ఆరు సాళ్ల వేరుశనగకు రెండు సాళ్ళ సజ్జ లేదా జొన్న ను సాగు చేసుకున్నట్లయితే చీడపీడల ఉధృతి తగ్గించవచ్చు.

Related tracks

See all