వరి నారు మడి తయారీ

వరి నారు మడి తయారీ

RFIS-ADVISORIES

ప్రస్తుతం నారు మడులు పోసుకునే రైతులు నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో 3 ధఫాలు దమ్ము చేసి చదును చేయాలి. నీరు పెట్టడానికి, తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసి ఎత్తు నారుమళ్ళను తయారుచేసుకోవాలి.

Related tracks

See all