వేరుశెనగలో విత్తన శుద్ది

వేరుశెనగలో విత్తన శుద్ది

RFIS-ADVISORIES

వేరుశెనగ విత్తే ముందు కిలో విత్తనానికి 1 గ్రా టేబుకొనజోల్ 2 DS లేదా 3 గ్రా మాంకోజెబ్ మిశ్రమాన్ని పట్టించి విత్తుకున్నట్లు అయితే తొలి దశలో వచ్చే తెగుళ్లను సమర్ధవంతంగా నివారించవచ్చు. ధన్యవాదములు

Related tracks

See all