వరిలో ఆకు ముడుత పురుగు నివారణ

వరిలో ఆకు ముడుత పురుగు నివారణ

RFIS-ADVISORIES

ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో వరి పైరుకి ఆకు ముడుత పురుగు ఆశించే అవకాశం కలదు. నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2గ్రా లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 0.3 మిలి లేదా ప్రొఫెనోఫాస్ 2 మిలి లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Related tracks

See all