వరి నారు మడి తయారీ

వరి నారు మడి తయారీ

RFIS-ADVISORIES

రబి వరి సాగు చేసే రైతులు ఎత్తైన నారు మడులను నీరు పెట్టడానికి మరియు అదనపు నీరు బయటకు పోవడానికి అనువైన పొలాన్ని ఎంపిక చేసుకోవాలి. 5 సెంట్ల నారుమడి ఒక ఎకరానికి సరిపోతుంది. నారుమడిని 5 రోజుల వ్యవధిలో మూడు సార్లు దమ్ము చేసి చ…

Related tracks

See all